ఐపీఓ అప్‌డేట్స్‌ - SEP 17

2021-09-17 08:45:11 By Marepally Krishna

img

సన్సేరా ఇంజనీరింగ్‌ ఐపీఓకు చివరిరోజూ 11.47 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌

రూ.1238 కోట్ల నిధుల సమీకరణ కోసం ఐపీఓకు వచ్చిన కంపెనీ

1.21 కోట్ల షేర్లకుగాను 13.88 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలు

క్యూఐబీ పోర్షన్‌లో 26.47 రెట్లు, నాన్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల విభాగంలో 11.37 రెట్ల స్పందన

రిటైల్‌ విభాగంలో 3.15 రెట్లు, ఉద్యోగుల విభాగంలో 1.37 రెట్ల స్పందన

ఈనెల 21-23 వరకు పరాస్‌ డిఫెన్స్‌ ఐపీఓ

ఇష్యూ ద్వారా 23 మిలియన్‌ డాలర్ల నిధులు సమీకరించనున్న పరాస్‌ డిఫెన్స్‌

ఇష్యూ ధరను ఒక్కో షేరుకు రూ.165-175గా నిర్ణయించిన కంపెనీ


BSE NSE SENSEX NIFTY STOCK MARKET SGX NIFTY TELUGU

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending