ఐపీఓ అప్‌డేట్స్‌ - SEP 13

2021-09-13 08:50:27 By Marepally Krishna

img

ఐపీఓకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తోన్న బోట్‌

మార్చి-జూన్‌ త్రైమాసికంలో పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు కసరత్తు

1.4 బిలియన్‌ డాలర్ల వాల్యుయేషన్‌పై కన్నేసిన కంపెనీ

ఇప్పటికే ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లతో చర్చలు ప్రారంభించిన బోట్‌

ఐపీఓ ద్వారా ఎగ్జిస్టింగ్‌ ఇన్వెస్టర్లు, ఫౌండర్లకు చెందిన 3.63 కోట్ల షేర్లను విక్రయించే యోచనలో వేదాంత

ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లుగా యాక్సిస్‌ క్యాపిటల్‌ వెబ్‌సైట్‌, ఎడెల్‌వీజ్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, యాక్సిస్‌ క్యాపిటల్


BSE NSE SENSEX NIFTY STOCK MARKET SGX NIFTY TELUGU

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending