ఐపీఓ అప్‌డేట్స్‌ - Aug 2

2021-08-02 08:53:05 By Marepally Krishna

img

- రోలెక్స్‌ రింగ్స్‌ ఐపీఓకు 130 రెట్ల ఓవర్‌ సబ్‌స్క్రిప్షన్‌

- 98 మిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించేందుకు ఐపీఓకు వచ్చిన రోలెక్స్‌ రింగ్స్‌

- ఐపీఓకు రానున్న బిలియనీర్‌ అగర్వాల్‌కు చెందిన స్టెర్‌లైట్‌ పవర్‌

- లీడ్‌ బ్యాంకర్స్‌ను నియమించుకోనున్నట్టు  ప్రకటించిన స్టెర్‌లైట్‌ పవర్‌

- ఈనెల 4 నుంచి ప్రారంభం కానున్న 3 ఐపీఓలు, ఆగస్ట్‌ 6న ముగియనున్న ఇష్యూలు

- ఈ బుధవారం పబ్లిక్‌ ఇష్యూకు రానున్న దేవ్‌యాని ఇంటర్నేషనల్‌, ఎక్సారో టైల్స్‌, క్రిష్ణ డయాగ్నాస్టిక్స్‌

- దేవ్‌యాని ఇంటర్నేషనల్‌ ఇష్యూ ప్రైస్‌ బ్యాండ్‌ ఒక్కో షేరుకు రూ.86-90

- ఐపీఓ ద్వారా 248 మిలియన్‌ డాలర్ల నిధులను సేకరించనున్నట్టు ప్రకటించిన దేవ్‌యాని ఇంటర్నేషనల్‌

- రూ.160 కోట్ల నిధులను సేకరించే యోచనలో ఎక్సారో టైల్స్‌

- ఎక్సారో టైల్స్‌ ప్రైస్‌బాండ్‌ ఒక్కో షేరుకు రూ.118-120

- ఐపీఓ ద్వారా రూ.1210 కోట్ల నిధులను సమీకరించనున్న క్రిష్ణ డయాగ్నాస్టిక్స్‌

- క్రిష్ణ డయాగ్నిస్టిక్స్‌ ఐపీఓ ప్రైస్‌ బాండ్‌ ఒక్కో షేరుకు రూ.933-954

- ఐపీఓకు వచ్చే యోచనలో ఫినో పేమెంట్స్‌, కార్‌ట్రెడ్‌ టెక్‌


bse nse sensex nifty stock market

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending