కిమ్స్‌ ఐపీఓ - Day 1

2021-06-17 09:27:40 By Marepally Krishna

img

తొలిరోజూ కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఐపీఓకు 0.27 రెట్ల స్పందన

క్యూఐబీ విభాగంలో 0.14 రెట్లు, నాన్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల నుంచి 0.02 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌

రిటైల్‌ పోర్షన్‌లో 100శాతం, ఉద్యోగుల విభాగంలో 0.27శాతం సబ్‌స్క్రిప్షన్‌

కంపెనీ ప్రైస్‌బాండ్‌ ఒక్కో షేరుకు రూ.815-825

రేపటితో ముగియనున్న కిమ్స్ హాస్పిటల్స్‌ పబ్లిక్‌ ఇష్యూ

ఐపీఓ ద్వారా రూ.2144 కోట్ల నిధులను సేకరించనున్న కంపెనీ


bse nse sensex nifty stock market sgx nifty telugu