ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి - జూన్ 22

2022-06-22 08:12:19 By Marepally Krishna

img

SAIL:
కంపెనీ కొత్త డైరెక్టర్‌(ఫైనాన్స్‌)గా నియమితులైన అనిల్‌ కుమార్‌ తుల్సాని

 

SIEL Financial Services: 
కంపెనీ భవిష్యత్‌ సీఎఫ్‌ఓగా నియమితులైన దీపక్‌ కుమార్‌ రుస్టాగి
వచ్చే ఏడాది మార్చి 17న సీఎఫ్‌ఓ పదవి నుంచి రిలీవ్‌ కానున్న రామ్‌ జీవన్‌ చౌదరి


Greenlam Industries:
స్మితి హోల్డింగ్‌ అండ్‌ ట్రేడింగ్‌ కంపెనీతో సబ్‌స్క్రిప్షన్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకున్న కంపెనీ
ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో ఒక్కో షేరు రూ.309 చొప్పున మొత్తం 63.1 లక్షల ఈక్విటీ షేర్లను స్మితి హోల్డింగ్‌కు కేటాయించనున్న కంపెనీ


Filatex India: 
కంపెనీ లాంగ్‌టర్మ్‌ బ్యాంక్‌ ఫెసిలిటీస్‌ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేసిన కేర్‌
A నుంచి A+కు రేటింగ్‌ పెంపు


Hero MotoCorp: 
గ్లోబల్‌ పాపులర్‌ ప్రోడక్ట్స్‌ యూరో-5 వేరియంట్లను టర్కీ మార్కెట్లో లాంఛ్‌ చేసిన హీరోమోటోకార్ప్‌
2014 నుంచి టర్కీలో తమ ఉత్పత్తులను విక్రయిస్తోన్న హీరోమోటోకార్ప్‌


Astral: 
జెమ్‌ పెయింట్స్‌కు చెందిన రూ.194 కోట్ల విలువైన కన్వర్టబుల్‌ డిబెంచర్లను సబ్‌స్క్రైబ్‌ చేసి కంపెనీ
జెమ్‌ పెయింట్స్‌, ఈషా పెయింట్స్‌  బోర్డుల్లో తమ తరపున మెజార్టీ డైరెక్టర్లను నియమించిన కంపెనీ


Generic Engineering :
కంపెనీ లాంగ్‌టర్మ్‌ బ్యాంక్‌ లోన్‌ ఫెసిలిటీస్‌కు స్టేబుల్‌ ఔట్‌లుక్‌తో  BBB రేటింగ్‌నిచ్చిన క్రిసిల్
షార్ట్‌టర్మ్‌ కోసం A3+ రేటింగ్‌నిచ్చిన క్రిసిల్


bse nse stock market bull bear loss profit trading Telugu News