KEC International:
వివిధ సంస్థల నుంచి రూ.1092 కోట్ల విలువైన కొత్త ఆర్డర్లను దక్కించుకున్న కంపెనీ
National Fertilizers:
కంపెనీ కొత్త డైరెక్టర్(ఫైనాన్స్)గా నియమితులైన హీరా నంద్
Eureka Forbes:
కంపెనీ ఎండీ, సీఈఓ మార్జిన్ ఆర్.ష్రాఫ్ రాజీనామా
Suven Lifesciences:
ఈనెల 24న జరిగే సమావేశంలో రైట్స్ ఇష్యూ అంశాన్ని చర్చించనున్న కంపెనీ బోర్డు
Fineotex Chemical:
ఈనెల 24న జరిగే సమావేశంలో నిధుల సమీకరణ అంశాన్ని చర్చించనున్న కంపెనీ బోర్డు