ONGC:
కంపెనీ సీఎండీ ఆల్క మిట్టల్ పదవీ కాలం 2 నెలలు పొడిగింపు
ఆగస్ట్ 31 వరకు ఓఎన్జీసీ సీఎండీగా బాధ్యతలు నిర్వర్తించనున్న ఆల్క మిట్టల్
Reliance Industries:
ఆర్ఐఎల్తో పాటు ఇద్దరు వ్యక్తులకు మొత్తం రూ.30 లక్షల జరిమానా విధించిన సెబీ
జియో-ఫేస్బుక్ ఒప్పందానికి సంబంధించి స్టాక్ ఎక్స్ఛేంజీలకు సత్వర వివరణ ఇవ్వనందుకు జరిమానా విధించిన సెబీ
Bharat Forge:
ఎలక్ట్రిక్ వెహికిల్స్ వ్యాపారాన్ని ఏకీకృతం చేసేందుకు కీలకం నిర్ణయం తీసుకున్న భారత్ ఫోర్జ్
జాయింట్ వెంచర్ సంస్థ రెఫో డ్రైవ్ జీఎంబీహెచ్లోని తమ వాటాను అనుబంధ సంస్థ కళ్యాణి పవర్ ట్రెయిన్‌కు బదిలీ చేయనున్న కంపెనీ
Engineers India:
కంపెనీ కొత్త సీఎఫ్ఓగా సంజయ్ జిందాల్
ఐదేళ్ళ పదవీకాలంతో సీఎఫ్ఓగా నియమితులైన సంజయ్ జిందాల్
Escorts Kubota:
కంపెనీకి అగ్రి మెషినరీ బిజినెస్ సీఈఓ అజయ్ మంధార్ రాజీనామా
ఆయన స్థానంలో తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన కంపెనీ ప్రెసిడెంట్ షేను అగర్వాల్