Canara Bank :
నిధుల సమీకరణపై దృష్టిపెట్టిన కెనరా బ్యాంక్
ఈ వారం జరగనున్న సమావేశంలో ఈ అంశంపై చర్చించనున్న కెనరా బ్యాంక్ బోర్డు
Vadilal Industries:
కృష్ణ కృప కార్పొరేషన్(కేకేసీ)ని టేకోవర్ చేసిన కంపెనీ అనుబంధ సంస్థ వడిలాల్ ఇండస్ట్రీస్ యూఎస్ఏ ఐఎన్సీ
కొనుగోలు వ్యయం 0.25 మిలియన్ డాలర్లు
Aurobindo Pharma:
జీఎల్ఎస్ ఫార్మాలో మెజార్టీ వాటా కొనుగోలు చేసిన అరబిందో ఫార్మా
51శాతం వాటా కొనుగోలు కోసం రూ.28.05 కోట్లను వెచ్చించిన కంపెనీ