క్యూ-4లో 10శాతం వృద్ధితో రూ.3621 కోట్లుగా నమోదైన L&T నికరలాభం
క్యూ-4లో 10శాతం వృద్ధితో రూ.52,851 కోట్లుగా నమోదైన L&T మొత్తం ఆదాయం
షార్ట్‌టర్మ్ ఏఎస్ఎం ఫ్రేమ్‌వర్క్ నుంచి వైదొలగనున్న సొలారా యాక్టివ్ ఫార్మా, గోకల్దాస్ ఎక్స్‌పోర్ట్స్, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, స్వాన్ ఎనర్జీ, సతియా ఇండస్ట్రీస్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డివిడెండ్‌కు ఇవాళే రికార్డ్ డేట్
పీఅండ్‌జీ హెల్త్, కోస్ట్రాల్ కార్పొరేషన్ మధ్యంతర డివిడెండ్‌కు ఇవాళే రికార్డ్ డేట్
ధంపూర్ షుగర్ మిల్స్ డీమెర్జర్‌కు ఇవాళే ఎక్స్‌డేట్
బ్లాక్ బాక్స్ ఫేస్‌వాల్యూ విభజనకు ఇవాళే ఎక్స్‌డేట్
సువెన్ ఫార్మా, ఒరాకిల్ ఫైనాన్షియల్, ఇండస్ టవర్స్ మధ్యంతర డివిడెండ్‌కు ఇవాళే ఎక్స్‌డేట్
బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ బోనస్ ఇష్యూకు ఇవాళే ఎక్స్‌డేట్