ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి - May 12

2022-05-12 08:52:31 By Marepally Krishna

img

Hindalco Industries:
అమెరికాలో కార్బన్‌ రీసైక్లింగ్‌ అండ్‌ రోలింగ్‌ ప్లాంట్‌ నిర్మించేందుకు 2.5 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేయనున్న కంపెనీ అనుబంధ సంస్థ నోవెలిస్‌ ఇంక్‌

Adani Enterprises:
వ్యవసాయానికి అవసరమైన అన్ని రకాల ఉత్పత్తుల వ్యాపారాన్ని నిర్వహించనున్న కంపెనీ అనుబంధ సంస్థ కచ్‌ ఫెర్టిలైజర్స్‌

Power Grid:
ఖేత్రి-నరేలా ట్రాన్స్‌మిషన్‌ సంస్థను రూ.22.5 కోట్లకు కొనుగోలు చేసిన పవర్‌ గ్రిడ్‌

KRBL:
ఆదాయపు పన్ను శాఖ నుంచి కంపెనీకి రిలీఫ్‌

UltraTech Cement: 
ఏసీసీ లిమిటెడ్‌లో స్విస్‌కు చెందిన సిమెంట్‌ దిగ్గజ సంస్థ హోల్సిమ్‌ వాటాను కొనుగోలు చేసేందుకు రేసులో నిలిచిన కంపెనీ

Imagicaa World:
ఆర్‌బీఐ ప్రుడెన్షియల్‌ ఫ్రేమ్‌వర్క్‌ కింద ప్రిఫరెన్షియల్‌ ఇష్యూలో షేర్లను జారీ చేసేందుకు అంగీకరించిన కంపెనీ

Birla Corporation: 
నాల్గో త్రైమాసికంలో 55.4 శాతం క్షీణతతో రూ.111 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసిన కంపెనీ

Macrotech Developers: 
నెక్స్ట్‌ జెనరేషన్‌ గ్రీన్‌ డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్లాట్‌ఫామ్‌ను బెయిన్‌ క్యాపిటల్‌, ఇవాన్‌హోయ్‌ క్రేంబ్రిడ్జిలతో కలిసి డెవలప్‌ చేయనున్న కంపెనీ

NCC:
మార్చి త్రైమాసికంలో దాదాపు రెట్టింపైన కంపెనీ నికరలాభం

NCC:
క్యూ-4లో 97.4శాతం వృద్ధితో రూ.234 కోట్లకు పెరిగిన కంపెనీ నికరలాభం


BSE NSE STOCK MARKET BULL BEAR LOSS PROFIT TRADING TELUGU NEWS

Expert's View


ఏ దేశ ద్రవ్యోల్బణం చూసినా ఏముంది గర్వకారణం ?

Trending