ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి - Jan 14

2022-01-14 08:20:58 By Marepally Krishna

img

Mindtree :
Q3లో 6.33శాతం వృద్ధితో రూ.2750 కోట్లుగా నమోదైన కంపెనీ మొత్తం ఆదాయం

Mindtree :
Q3లో 9.68శాతం వృద్ధితో రూ.437.5 కోట్లుగా నమోదైన కంపెనీ నికరలాభం

Tata Metaliks :
Q3లో 6.97శాతం వృద్ధితో రూ.689.80 కోట్లుగా నమోదైన కంపెనీ మొత్తం ఆదాయం

Tata Metaliks :
Q3లో 34.73శాతం క్షీణతతో రూ.35.65 కోట్లుగా నమోదైన కంపెనీ నికరలాభం

Reliance Industries:
గుజరాత్‌లోని గ్రీన్‌ ఎనర్జీ, ఇతర ప్రాజెక్టుల్లో పెట్టుబడుల కోసం రూ.5.95 లక్షల కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ

Titan Company:
కంపెనీలో తన వాటాను 4.02శాతానికి పెంచుకున్న ఏస్‌ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా

Datamatics:
పీఎస్‌ఐ సర్వీసెస్‌తో దీర్ఘకాల వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ

Orient Electric:
ఈనెల 20న జరిగే సమావేశంలో మధ్యంతర డివిడెండ్‌ చెల్లింపు అంశాన్ని పరిశీలించనున్న కంపెనీ బోర్డు

Visaka Industries:
ఈనెల 22న జరిగే సమావేశంలో మధ్యంతర డివిడెండ్‌ చెల్లింపు అంశాన్ని పరిశీలించనున్న కంపెనీ బోర్డు

 


BSE NS SENSEX NIFTY STOCK MARKET TELUGU