ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి - SEP 15

2021-09-15 08:29:39 By Marepally Krishna

img

Shree Cement:
రాజస్థాన్‌లో ఇంటిగ్రేటెడ్‌ సిమెంట్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన కంపెనీ

LIC Housing Finance:
కంపెనీలో 40.313శాతం నుంచి 45.239శాతానికి వాటా పెంచుకున్న సంస్థ ప్రమోటర్‌ ఎల్‌ఐసీ

PFC :
రైట్స్ ఇష్యూ పద్ధతిలో కంపెనీలో 3.4శాతం నుంచి 5.67శాతానికి వాటా పెంచుకున్న యూబీఎస్‌ గ్రూప్‌ ఏజీ

JSPL :
లాంగ్‌టర్మ్‌ బ్యాంక్‌ ఫెసిలిటీస్‌ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేసిన క్రిసిల్‌ రేటింగ్స్‌

UTI AMC :
సంస్థకు సంబంధించిన కీలక విషయాలపై ఈనెల 20న జరిగే సమావేశంలో చర్చించనున్న కంపెనీ బోర్డు

PI Industries:
హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌గా ఉన్న రజనీష్‌ సర్నాను కంపెనీ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పదోన్నతి ఇచ్చేందుకు అంగీకరించిన వాటాదారులు


bse nse sensex nifty stock market

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending