ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి - Aug 2

2021-08-02 09:08:20 By Marepally Krishna

img

టాటా మోటార్స్‌ :
ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్‌ వాటాను పెంచుకోవడానికి కసరత్తు చేస్తున్నట్టు ప్రకటించిన టాటా గ్రూప్‌చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌

కోఫోర్జ్‌ :
రూ.375 కోట్ల నిధులను సమీకరించేందుకు అంగీకరించిన బోర్డు

ఇన్ఫోఎడ్జ్‌ :
4బి నెట్‌వర్క్స్‌లో రూ.7 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన కంపెనీ

డెన్‌ నెట్‌వర్క్స్‌ :
సీసీఎన్‌ డెన్‌ నెట్‌వర్క్స్‌లో మొత్తం వాటాను విక్రయించిన కంపెనీ

అతుల్‌ ఆటో : 
ఖుబ్సు ఆటో ఫైనాన్స్‌లో వాటా కొనుగోలుకు ఆర్‌బీఐ నుంచి అనుమతి

రిలయన్స్‌ పవర్‌ :
రూ.14.47 కోట్ల రుణం చెల్లింపులో విఫలమైన కంపెనీ


bse nse sensex nifty stock market

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending