స్టాక్స్‌ టు వాచ్‌ - July 22

2021-07-22 08:58:21 By Marepally Krishna

img

Network18 Media:
తొలి త్రైమాసికంలో రూ.807 కోట్ల నుంచి రూ.1214 కోట్లకు పెరిగిన నిర్వహణ ఆదాయం

Network18 Media:
క్యూ-1లో భారీగా పెరిగిన ఆపరేటింగ్‌ ఎబిటా, రూ.274 కోట్ల నుంచి రూ.188 కోట్లకు పెరిగిన ఆపరేటింగ్‌ ఎబిటా

TV18 Broadcast: 
తొలి త్రైమాసికంలో రూ.776 కోట్ల నుంచి రూ.1155 కోట్లకు పెరిగిన నిర్వహణ ఆదాయం

TV18 Broadcast: 
రూ.44 కోట్ల నుంచి రూ.188 కోట్లకు జంప్‌ చేసిన ఆపరేటింగ్‌ ఎబిటా

Jubilant Ingrevia: 
ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీ ద్వారా సంస్థలో 2.4శాతం వాటాను విక్రయించిన ఈస్ట్‌ బ్రిడ్జ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ ఫండ్‌

Jubilant Ingrevia: 
తాజా విక్రయంతో సంస్థలో 8శాతం నుంచి 5.61శాతానికి తగ్గిన  ఈస్ట్‌ బ్రిడ్జ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ ఫండ్‌ వాటా

Havells India: 
తొలి త్రైమాసికంలో రూ.63.98 కోట్ల నుంచి రూ.235.78కి పెరిగిన కంపెనీ కన్సాలిడేటెడ్‌ ప్రాఫిట్‌

Havells India: 
క్యూ-1లో రూ.1483.40కోట్ల నుంచి రూ.2609.97 కోట్లకు పెరిగిన కంపెనీ ఆదాయం

Gland Pharma: 
తొలి త్రైమాసికంలో రూ.313.59 కోట్ల నుంచి రూ.350.65 కోట్లకు పెరిగిన కంపెనీ నికరలాభం

Gland Pharma: 
రూ.884.2 కోట్ల నుంచి రూ.1153.9 కోట్లకు పెరిగిన కంపెనీ మొత్తం ఆదాయం


bse nse sensex nifty stock market telugu