ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి - April 08

2021-04-08 08:48:46 By Marepally Krishna

img

Muthoot Finance: ఎన్‌సీడీల జారీ ద్వారా రూ.1700 కోట్ల నిధులను సేకరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోన్న కంపెనీ

Hindustan Copper: క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో నిధులను సేకరించనున్న కంపెనీ, ఫ్లోర్‌ ధర ఒక్కో షేరుకు రూ.125.79

Wipro: కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా నియమితులైన సుజాన్‌ డాన్‌

Prakash Industries: గత త్రైమాసికంలో 8.85శాతం వృద్ధితో 2,72,142 టన్నుల స్టీల్‌ను విక్రయించిన కంపెనీ

Godrej Consumer Products: లాటిన్‌ అమెరికా అమ్మకాల్లో స్థిరమైన వృద్ధిని నమోదు చేయనున్నట్టు ప్రకటించిన కంపెనీ

UCO Bank: ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో ప్రభుత్వానికి రూ.2600 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కేటాయించే ప్రతిపాదనకు అంగీకరించిన బ్యాంక్‌
 

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending