ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి - June 24

2022-06-24 08:49:03 By Marepally Krishna

img

Delhivery:
స్టాక్‌ టార్గెట్‌ ధరను పెంచిన మోర్గాన్‌ స్టాన్లే

HUL :
రాబోయే కాలంలో తాము చక్కని వృద్ధిని నమోదు చేస్తామని, అన్ని వర్గాల నుంచి డిమాండ్‌ వస్తోందని ప్రకటించిన కంపెనీ

Hero MotoCorp:
వచ్చే నెల 1 నుంచి వివిధ మోడళ్ళపై ధరలను రూ.3వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించిన కంపెనీ

Tata Steel :
రోహిత్‌ ఫెర్రోటెక్‌లో 10శాతం వాటాను రూ.20.6 కోట్లకు కొనుగోలు చేసిన కంపెనీ అనుబంధ సంస్థ

ONGC :
కొలంబియాలోని లానోస్‌ బేసిన్‌లో ఇటీవల తవ్విన బావిలో క్రూడ్‌ను కనుగొన్న కంపెనీ అనుబంధ సంస్థ ఓఎన్‌జీసీ విదేశ్‌

HCL Tech :
కెనడాలోని వాంకోవర్‌లో కొత్త డెలివరీ సెంటర్‌ను ప్రారంభించిన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌

J&K Bank :
ఈనెల 28న జరిగే సమావేశంలో మూలధనం కోసం నిధుల సమీకరణ అంశాన్ని పరిశీలించనున్న బోర్డు

Unitech :
కంపెనీకి చెందిన రూ.257 కోట్ల విలువైన స్థిరాస్తులను అటాచ్‌ చేసిన ఈడీ


bse nse stock market bull bear loss profit trading Telugu News