ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి - June 23

2022-06-23 08:12:13 By Marepally Krishna

img

Vodafone Idea:
ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ ద్వారా నిధులను సమీకరించనున్న కంపెనీ
రూ.436.21 కోట్ల నిధులను సేకరించేందుకు బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌
ఒక్కో షేర్‌ రూ.10.20 చొప్పున 42.76 కోట్ల ఈక్విటీ షేర్లు లేదా కన్వర్టబుల్‌ వారెంట్లను జారీ చేయనున్న కంపెనీ


Bajaj Auto:
జూన్‌ 27న జరగనున్న కంపెనీ బోర్డు మీటింగ్‌
బైబ్యాక్‌ ప్రతిపాదనలపై బోర్డు సమావేశంలో చర్చ జరిగే అవకాశం


IRB Infra:
ఐఆర్‌బీ పథాన్‌కోట్‌ టోల్ రోడ్‌ నుంచి మొత్తం క్లెయిమ్‌ రూ.419 కోట్లకు గాను రూ.308 కోట్లను అందుకున్న కంపెనీ


GPT Infraprojects:
కొత్త ఆర్డర్‌ను దక్కించుకున్న కంపెనీ
ఈస్ట్‌కోట్‌ రైల్వే నుంచి రూ.292 కోట్ల కాంట్రాక్టు


BLS International:
పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ
ఒప్పందంలో భాగంగా రిజిస్ట్రేషన్‌ ఆఫీసుల్లో కంప్యూటరైజేషన్‌, ఇ-గవర్నెన్స్‌ సేవలు అందించనున్న కంపెనీ


bse nse stock market bull bear loss profit trading Telugu News