ఈ రోజు ఈ స్టాక్స్ లో స్పీడ్ ఉండొచ్చు ఓ లుక్కేయండి

2021-05-04 08:19:59 By Anveshi

img


ఐసిఐసిఐ బ్యాంక్:
ఐసిఐసిఐ బ్యాంక్‌పై రూ.3 కోట్ల మేర జరిమానా విధించిన ఆర్‌బిఐ క్లాసిఫికేషన్, వేల్యేషన్, ఇన్వెస్ట్‌మెంట్ ఆపరేషన్ల నిబంధనల అమలులో అతిక్రమణపై జరిమానా విధించినట్లుగా ఆర్బీఐ ప్రకటన

 జేఎస్‌డబ్ల్యూ స్టీల్
కంపెనీకే చెందిన జేఎస్‌డబ్ల్యూ రెన్యూ ఎనర్జీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో అదనంగా మరో 540మెగావాట్ల విండ్ పవర్ చేర్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో మొత్తం కెపాసిటీ ఈ ప్లాంట్ 810 మెగావాట్లకి చేరనుంది


మదర్‌సన్ సుమి సిస్టమ్స్
సబ్సిడరీ కంపెనీ మదర్శన్ రోలింగ్ స్టాక్స్ బంబార్డియర్ ట్రాన్స్‌పొర్టేషన్‌తో మెక్సికోలో ఎలక్ట్రిక్ వైరింగ్ , ఇంటర్ కనెక్షన్ సిస్టమ్స్ తయారీ సంస్థ కొనుగోలు పూర్తి చేసింది

 

నవభారత్ వెంచర్స్ 
ఆంధ్రప్రదేశ్‌లోని షుగర్ ఫ్యాక్టరీ ప్లాంట్, యంత్రపరికరాలు అమ్మేసేందుకు ఒప్పందం కుదిరింది.

 

జువారీ ఆగ్రో
అమ్మోనియా, యూరియా ప్లాంట్లను షట్‌డౌన్ చేసినట్లు ప్రకటించింది

 

బాఫ్నా ఫార్మాసూటికల్స్ 
ప్యాకేజింగ్ పరిశ్రమల ఉత్పత్తులకు యూకే  MHRA అప్రూవ్ లభించిందని ప్రకటన


zuari agro bafan navabharat icici motherson sumi jsw steel stocks to watch telugu profit

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending