వార్తల్లోని స్టాక్స్ - June 20

2022-06-20 08:26:44 By Marepally Krishna

img

Dilip Buildcon: 
కంపెనీ చేతికి గుజరాత్‌లోని సూరత్‌ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌
ఎల్‌-1 బిడ్డర్‌గా నిలిచిన దిలిప్‌ బిల్డ్‌కాన్‌ జాయింట్‌ వెంచర్‌ సంస్థ
ప్రాజెక్ట్‌ విలువ రూ.1061 కోట్లు


Alkem Labs:
యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి కంపెనీకి షాకింగ్‌ న్యూస్‌
3 అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఫామ్‌ 483 జారీ చేసిన యూఎస్‌ ఎఫ్‌డీఏ
ఈనెల 6-17 వరకు సెయింట్‌ లూయిస్‌లోని కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్‌ను తనిఖీ చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ

Nazara Technologies: 
మెటీరియల్‌ అనుబంధ సంస్థ అబ్సిల్యూట్‌ స్పోర్ట్స్‌లో కంపెనీ పెట్టుబడులు
కన్వర్టబుల్‌ డిబెంచర్లకు సబ్‌స్క్రైబ్‌ చేయడం ద్వారా రూ.20.1 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్న నజారా టెక్నాలజీస్‌

Galaxy Surfactants:
ఓపెన్‌ మార్కెట్లో భారీగా కంపెనీకి చెందిన షేర్లను విక్రయించిన ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌
3.27శాతం నుంచి 2.98 శాతానికి తగ్గిన ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ వాటా


bse nse stock market bull bear loss profit trading Telugu News