ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి - NOV 25

2021-11-25 08:58:46 By Marepally Krishna

img

క్యాప్రి గ్లోబల్‌ క్యాపిటల్‌ :
MSME రుణాలకు సంబంధించి యూనియన్‌ బ్యాంక్‌తో కో-లెండింగ్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకున్న కంపెనీ

పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌ :
కాన్‌స్ట్రోబోట్‌ రోబోటిక్స్‌లో 19.51శాతం వాటాను రూ.1.56 కోట్లకు కొనుగోలు చేసిన కంపెనీ అనుబంధ సంస్థ మధుమాలా వెంచర్స్‌

ప్రిజమ్‌ గ్లోబల్‌ వెంచర్స్‌ :
నవంబర్‌ 27న జరిగే సమావేశంలో రైట్స్‌ ఇష్యూ ద్వారా నిధుల సేకరణ అంశాన్ని పరిశాలించనున్న బోర్డు

ట్రిటాన్‌ వాల్వ్స్‌ :
కంపెనీ సీఎఫ్‌ఓ శ్రీకాంత్‌ షెనోయ్‌ రాజీనామా

సీమెన్స్‌ :
ఒక్కో షేర్‌పై రూ.8 డివిడెండ్‌ను ప్రకటించిన కంపెనీ

గ్రాసీం ఇండస్ట్రీస్‌ :
ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీ ద్వారా కంపెనీలో 2.02శాతం వాటా విక్రయించిన ఎల్‌ఐసీ


BSE NSE SENSEX NIFTY STOCK MARKET TELUGU

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending