ఈ స్టాక్స్‌ను గమనించండి - OCT 14

2021-10-14 08:55:58 By Marepally Krishna

img

Dish TV India:
యెస్‌బ్యాంక్‌ కోరిన విధంగా ఈజీఎంకు పిలవలేమని ప్రకటించిన కంపెనీ బోర్డు

Westlife Development:
వచ్చే 3-4 సంవత్సరాల్లో 150-200 స్టోర్లను ఏర్పాటు చేసేందుకు రూ.వెయ్యి కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్న కంపెనీ

UltraTech Cement:
అదనపు సామర్థ్యం కోసం రూ.400 కోట్ల నిధులను వెచ్చించనున్న కంపెనీ

KEC International: 
స్పర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసిన కంపెనీ

PTC India:
కంపెనీ సీఎండీ దీపక్‌ అమితాజ్‌ రాజీనామా, నవంబర్‌ 5 నుంచి అమల్లోకి రానున్న నిర్ణయం


BSE NSE SENSEX NIFTY STOCK MARKET TELUGU

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending