ఈ స్టాక్స్‌ను గమనించండి - OCT 13

2021-10-13 08:57:25 By Marepally Krishna

img

Choice International: 
సెంట్‌కార్ట్‌ మనీ సర్వీసెస్‌కు చెందిన మ్యూచువల్‌ ఫండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ బిజినెస్‌ను కొనుగోలు చేసిన కంపెనీ

Centrum Capital: 
కంపెనీ అనుబంధ సంస్థ యునిటీ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌కు లైసెన్స్‌ను జారీ చేసిన రిజర్వ్‌ బ్యాంక్‌

Power Finance Corporation: 
కంపెనీకి మహారత్న హోదాను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం

IndusInd Bank, Kotak Mahindra Bank:
ప్రత్యక్ష, పరోక్ష పన్నులు వసూలు చేసేందుకు ప్రభుత్వ అనుమతి పొందిన ఇరు బ్యాంకులు

Happiest Minds:
టెక్‌ఫోర్త్‌ సొల్యూషన్స్‌తో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ

Steel Exchange India:
అక్టోబర్‌ 15న జరిగే సమావేశంలో నిధుల సమీకరణ అంశాన్ని పరిశీలించనున్న కంపెనీ బోర్డు

Zen Technologies:
అక్టోబర్‌ 16న జరిగే మీటింగ్‌లో నిధుల సమీకరణ అంశాన్ని చర్చించనున్న బోర్డు


BSE NSE SENSEX NIFTY STOCK MARKET TELUGU

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending