ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి - SEP 23

2021-09-23 08:46:17 By Marepally Krishna

img

అదాని పోర్ట్స్‌ :
గంగవరం పోర్ట్‌లో 10.4శాతం వాటాను రూ.645 కోట్లకు కొనుగోలు చేసిన కంపెనీ

జుబిలెంట్ ఇన్‌గ్రివియా :
సేఫ్‌ ఫుడ్స్‌ కార్పొరేషన్‌లో ఉన్న మొత్తం 10శాతం వాటాను రూ.132.4 కోట్లకు విక్రయించిన సింగపూర్‌కు చెందిన కంపెనీ అనుబంధ సంస్థ

పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ :
రూ.200 కోట్ల ఎన్‌సీడీలను జారీ చేసే యోచనలో కంపెనీ

ఆమ్టెక్‌ ఆటో :
స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో సెప్టెంబర్‌ 27 నుంచి డీలిస్ట్‌ కానున్న కంపెనీ షేర్లు

ఐడీఎఫ్‌సీ :
కంపెనీ బోర్డులో ఇండిపెండెంట్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వినోద్‌రాయ్‌ను నియమించాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటువేసిన షేర్‌హోల్డర్లు

భారతీ ఎయిర్‌టెల్‌ : 
అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభం కానున్న కంపెనీ రూ.21వేల కోట్ల రైట్స్‌ ఇష్యూ

అహ్లూవాలియా కాంట్రాక్ట్స్ :
కంపెనీలో ఒక్కో షేరు రూ.369.5 చొప్పున 8.15 లక్షల షేర్లను కొనుగోలు చేసిన ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ మ్యూచువల్ ఫండ్‌

అలంకిత్‌ :
ఒక్కో షేరు రూ.15.45 చొప్పున 10 లక్షల షేర్లను విక్రయించిన కంపెనీ ప్రమోటర్‌ అలంకిత్‌ అసైన్‌మెంట్స్‌


bse nse sensex nifty stock market

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending