-->

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. జనవరి 14

2021-01-14 09:38:52

img

సెయిల్‌ : ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న సెయిల్‌ ఆఫర్‌ ఫర్‌ సేల్‌


సెయిల్‌ : రెండు రోజుల పాటు జరిగే ఓఎఫ్‌ఎస్‌ ద్వారా రూ.2664 కోట్లను సమీకరించాలని భావిస్తోన్న కంపెనీ


ఇండియన్‌ బ్యాంక్ : 6.18శాతం కూపన్‌ రేట్‌తో బాండ్లను జారీ చేసి రూ.2వేల కోట్ల నిధులను సేకరించిన ఇండియన్‌ బ్యాంక్‌


కజారియా సెరామిక్స్‌ : మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించేందుకు ఈనెల 21న సమావేశం కానున్న కంపెనీ డైరెక్టర్ల బోర్డు


అడ్వాన్స్డ్‌ ఎంజైమ్‌ : సైటెక్‌ స్పెషాలిటీలో నియంత్రణ వాటా(51శాతం) కొనుగోలును పూర్తి చేసిన కంపెనీ


జీటీపీఎల్‌ హాత్‌వే క్యూ-3: 37శాతం వృద్ధితో రూ.33 కోట్ల నుంచి రూ.45.2 కోట్లకు పెరిగిన కంపెనీ నికరలాభం


5పైసా క్యాపిటల్‌ క్యూ-3: రూ.3.2 కోట్ల నికరలాభాన్ని ప్రకటించిన కంపెనీ, అంతకుముందు ఏడాది ఇదే సమయంలో రూ.2.1 కోట్ల నష్టంతో ఉన్న కంపెనీ