ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి - June 18

2021-06-18 09:01:44 By Marepally Krishna

img

గతి : 
ప్రిఫరెన్షియల్ పద్ధతిలో ఒక్కో షేరు రూ.97.75 చొప్పున మొత్తం 10.23 లక్షల ఈక్విటీ షేర్లను కేటాయించేందుకు కంపెనీ బోర్డు ఆమోదం

ఎన్‌ఎల్‌సీ ఇండియా : 
రూ.500 కోట్ల విలువైన కమర్షియల్‌ పేపర్స్‌ను జారీ చేసిన కంపెనీ

ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌ : 
ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో రూ.5వేల కోట్ల విలువైన ఎన్‌సీడీలను జారీ చేయనున్న కంపెనీ

డేటామెటిక్స్‌ గ్లోబల్‌ : 
సైబర్‌కామ్‌ డేటామేటిక్స్‌లో 49.50శాతం వాటా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసిన కంపెనీ

అడ్వాన్స్డ్‌ ఎంజైమ్‌ :
1.52శాతం వాటా విక్రయించిన కంపెనీ ప్రమోటర్‌ అడ్వాన్స్డ్‌ విటల్‌ ఎంజైమ్స్‌
 


bse nse sensex nifty stock market sgx nifty telugu