ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి - June 10

2021-06-10 09:02:04 By Marepally Krishna

img

Coral India Finance: 
కంపెనీలో 18,67,170 ఈక్విటీ షేర్లను విక్రయించే యోచనలో కంపెనీ ప్రమోటర్‌ నవీన్‌ బచుభాయ్‌ డోషి

Coral India Finance: 
ప్రమోటర్ల షేర్ల విక్రయానికి ప్రతిపాదనలు సిద్ధం చేసిన కంపెనీ, ఫ్లోర్‌ ధర ఒక్కో షేరుకు రూ.35

Accelya Solutions India: 
ప్రమోటర్లకు చెందిన 21,81,773 ఈక్విటీ షేర్లను విక్రయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన కంపెనీ, ఫ్లోర్‌ ధర ఒక్కో షేరుకు రూ.910

lndraprastha Medical : 
నాల్గో త్రైమాసికంలో అదరగొట్టిన కంపెనీ ఆర్థిక ఫలితాలు

lndraprastha Medical : 
గత ఏడాదితో పోలిస్తే క్యూ-4లో రూ.6.4 కోట్ల నుంచి రూ.15 కోట్లకు పెరిగిన లాభం

TCI Express: 
పూణేలో ఏర్పాటు చేసే కొత్త సోర్టింగ్‌ సెంటర్‌కు సంబంధిత నియంత్రణ సంస్థల ఆమోదం పొందిన కంపెనీ

PTC India : 
నాల్గో త్రైమాసికంలో నష్టాలను ప్రకటించిన కంపెనీ

PTC India : 
మార్చి త్రైమాసికంలో రూ.53.66 కోట్లుగా నికర నష్టం, గత ఏడాది రూ.7 కోట్లుగా ఉన్న కంపెనీ లాభం

Amtek Auto:
దాదాపు రెట్టింపైన కంపెనీ నష్టాలు, క్యూ-4లో రూ.145.77 కోట్లకు పెరిగిన నికర నష్టం


bse nse sensex nifty stock market sgx nifty telugu

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending