పెనాల్టీ ఎందుకు చెల్లించాలంటున్న రియలన్స్

2021-04-08 23:08:44 By Y Kalyani

img

పెనాల్టీ ఎందుకు చెల్లించాలంటున్న రియలన్స్ అంబానీలు

సంస్థలో రెండు దశాబ్దాల పాత వాటా ఇష్యూలో అవకతవకలు జరిగాయని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ విధించిన 25 కోట్ల జరిమానాపై రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అప్పీల్ చేయనున్నట్లు సంస్థ గురువారం తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 1994 లో కన్వర్టిబుల్ వారెంట్లతో డిబెంచర్లను జారీ చేసింది. 2000 లో వారెంట్లకు వ్యతిరేకంగా ఈక్విటీ షేర్లను కేటాయించింది. అయితే ఇది ధీరూభాయ్ అంబానీ ఉండగా కంపెనీలో జరిగిన లావాదేవీలు కాబట్టి ఎందుకు చెల్లించాలంటున్నారు అన్నదమ్ములు.  
అప్పట్లో ఇచ్చిన షో-కాజ్ నోటీసుపై ఇప్పుడు తీర్పు ఇవ్వబడింది. 21 సంవత్సరాల తరువాత మరియు అప్పటి ప్రమోటర్ లేరు. పైగా అన్నదమ్ములు విడిపోయారు. కంపెనీలో మార్పులు జరిగాయి. అందుకే సెబీ వేసిన 25 కోట్ల రూపాయల జరిమానాపై అప్పీలుకు వెళతామంటున్నారు.
 

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending