ఎక్స్ఛేంజ్‌ న్యూస్‌ - Jan 14

2022-01-14 08:11:44 By Marepally Krishna

img

10శాతం నుంచి 5శాతానికి తగ్గిన అజ్మీరా రియాల్టీ ప్రైస్‌బాండ్‌

20శాతం నుంచి 10శాతానికి తగ్గిన డాలర్‌ ఇండస్ట్రీస్‌ ప్రైస్‌బాండ్‌

అజంతా ఫార్మా బైబ్యాక్‌కు ఇవాళే రికార్డ్‌ డేట్‌

మదర్సన్‌ సుమి సిస్టమ్స్‌ డీమెర్జర్‌కు ఇవాళే ఎక్స్‌డేట్‌

షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి మారనున్న కాఫీ డే, పెర్ల్‌ గ్లోబల్‌ ఇండస్ట్రీస్

షార్ట్‌టర్మ్ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌ నుంచి వైదొలగనున్న జేపీ పవర్‌ వెంచర్స్‌


BSE NS SENSEX NIFTY STOCK MARKET TELUGU