ఎక్స్ఛేంజ్‌ న్యూస్‌ - SEP 15

2021-09-15 08:28:45 By Marepally Krishna

img

Ex-Date AGM: 
మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌, మ్యాక్స్‌ వెంచర్స్‌, గుజరాత్‌ ఆల్కలీస్‌, హెచ్‌సీసీ, తాన్లా ప్లాట్‌ఫామ్స్‌, హెచ్‌ఎస్‌ఐఎల్‌, సంధార్‌ టెక్నాలజీస్‌, ఆంధ్రా షుగర్స్‌, బీహెచఖ్‌ఈఎల్‌, మార్క్‌సన్స్‌ ఫార్మా, ఎవరెస్ట్‌ కాంటో, ఇన్ఫిబీమ్‌ అవెన్యూ, మేఘమణి ఆర్గానిక్స్, మేఘమణి ఫిన్‌కెమ్‌, అమృతాంజన్‌ హెల్త్‌కేర్‌, హెచ్‌బీఎల్‌ పవర్‌, మ్యాన్‌ ఇన్‌ఫ్రా, జాగ్రణ్‌ ప్రకాశన్‌, రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌, వెస్ట్‌ కోస్ట్‌ పేపర్‌మిల్స్‌, యూనివర్సల్‌ కేబుల్స్‌, భారత్‌ బిజిలీ, ది సందేశ్‌, వింద్యా టెలిలింక్స్‌, కౌంటమ్‌ పేపర్స్‌

Ex-Date Final Dividend: 
తాన్లా ప్లాట్‌ఫామ్స్‌, అమృతాంజన్‌ హెల్త్‌కేర్‌, అనుపమ్‌ రసాయన్‌, ఆదిత్య విజన్‌, ఎవరెస్ట్‌ కాంటో, ఇన్ఫిబీమ్‌ అవెన్యూస్‌, మార్క్‌సన్స్‌ ఫార్మా, మేఘమణి ఆర్గానిక్స్‌, రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌, సంధార్‌ టెక్నాలజీస్‌, వెస్ట్‌కోస్ట్‌ పేపర్‌మిల్స్‌, జెన్సార్‌ టెక్నాలజీస్‌

Ex-Date Dividend: 
నిర్లాన్‌, గుజరాత్‌ పేపర్‌ ఇండస్ట్రీస్‌, ఆంధ్రా షుగర్స్‌, భారత్‌ బిజిలీ, గుజరాత్‌ ఆల్కలీస్‌, హెచ్‌ఎస్‌ఐఎల్‌, శ్రేయాస్‌ షిప్పింగ్‌, యూనివర్సల్‌ కేబుల్స్‌, వింద్యా టెలి లింక్స్‌

సంధూర్‌ మాంగనీస్‌, మహారాష్ట్ర సీమ్‌లెస్‌, ఎల్డెకో హౌజింగ్‌ తుది డివిడెండ్‌కు ఇవాళే రికార్డ్‌ డేట్‌

మహీంద్రా లైఫ్‌స్పేస్‌ బోనస్‌ ఇష్యూకు ఇవాళే రికార్డ్‌ డేట్‌

షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి మారనున్న రిలయన్స్‌ క్యాపిటల్‌, కాంటబిల్‌ రిటైల్‌ ఇండియా, మేఘమణి ఫిన్‌కెమ్‌

షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌ నుంచి వైదొలగనున్న సద్భావ్‌ ఇన్‌ఫ్రా

ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి మారనున్న సద్భావ్‌ ఇన్‌ఫ్రా

10శాతం నుంచి 5శాతానికి తగ్గిన డీబీ రియాల్టీ ప్రైస్‌బాండ్‌

20శాతం నుంచి 10శాతానికి తగ్గిన సూర్యోడే స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ప్రైస్‌బాండ్‌


bse nse sensex nifty stock market

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending