ఎక్స్ఛేంజ్‌ న్యూస్‌ - AUG 2

2021-08-02 08:50:06 By Marepally Krishna

img

- ఐడీబీఐ బ్యాంక్‌, టేక్‌ సొల్యూసన్స్‌, సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌, యూనియన్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఏజీఎంకు ఇవాళే ఎక్స్‌డేట్‌

- బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, సెంట్రమ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌, కిర్లోస్కర్‌ ఇండస్ట్రీస్‌, మోతిలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, నెస్కో, ఎస్‌హెచ్‌ కేల్కర్‌ తుది డివిడెండ్‌కు ఇవాళే ఎక్స్‌డేట్‌

- జీఈ పవర్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ డివిడెండ్‌కు ఇవాళే ఎక్స్‌డేట్‌

- ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ స్పెషల్‌ డివిడెండ్‌కు ఇవాళే రికార్డ్‌ డేట్‌

- 10శాతం నుంచి 5శాతానికి తగ్గిన ఖైతాన్‌ కెమికల్స్‌ ప్రైస్‌బాండ్‌

- 10శాతం నుంచి 20శాతానికి పెరిగిన పెర్ల్‌ గ్లోబల్‌ ఇండస్ట్రీస్‌ ప్రైస్‌బాండ్‌

- 20శాతం నుంచి 10శాతానికి తగ్గిన ఇండియన్‌ మెటల్స్‌ ప్రైస్‌ బాండ్‌

- షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి మారనున్న జీహెచ్‌సీఎల్‌

- ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి మారనున్న నితిన్‌ స్పిన్నర్స్‌, జై బాలాజీ ఇండస్ట్రీస్‌, పెర్ల్‌ గ్లోబల్‌, పాశ్వనాథ్‌ డెవలపర్స్‌

- ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌ నుంచి వైదొలగనున్న స్టీల్‌ ఎక్స్ఛేంజ్‌ ఇండియా, సొనాటా సాఫ్ట్‌వేర్‌, సాస్క్‌సాఫ్ట్‌, కజారియా సెరామిక్స్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌


bse nse sensex nifty stock market

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending