ఎక్స్ఛేంజ్‌ న్యూస్‌ - July 22

2021-07-22 08:57:28 By Marepally Krishna

img

షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి మారనున్న ఆర్‌పీఎస్‌జీ వెంచర్స్‌, గ్రావిటా ఇండియా, వెల్‌స్పన్‌ ఇండియా

షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌ నుంచి వైదొలగనున్న సెంట్రమ్‌ ఎలక్ట్రానిక్స్‌

ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి మారనున్న అంజని పోర్ట్‌ల్యాండ్‌ సిమెంట్‌, బీఎస్‌ఈ, ఇండియా బుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌, జైన్‌ ఇరిగేషన్‌, పెర్ల్‌ గ్లోబల్‌ ఇండస్ట్రీస్‌, ముకంద్‌, హిమత్‌సింగ్కా సీడ్‌

హెచ్‌ఈజీ, కేఈసీ ఇంటర్నేషనల్‌ తుది డివిడెండ్‌కు ఇవాళే రికార్డ్‌ డేట్‌

సాధనా నైట్రోకెమ్‌ బోనస్‌ ఇష్యూకు ఇవాళే రికార్డ్‌ డేట్‌

10 శాతం నుంచి 5శాతానికి తగ్గిన అజ్మీరా రియాల్టీ, సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ ప్రైస్‌బాండ్‌

20శాతం నుంచి 10శాతానికి తగ్గిన పెర్ల్‌ గ్లోబల్‌ ఇండస్ట్రీస్‌ ప్రైస్‌బాండ్‌


bse nse sensex nifty stock market telugu