ఎక్స్ఛేంజ్‌ న్యూస్‌ - June 18

2021-06-18 08:59:24 By Marepally Krishna

img

బాలక్రిష్ణ ఇండస్ట్రీస్‌ తుది డివిడెండ్‌కు ఇవాళే ఎక్స్‌డేట్‌

ఆర్చిడ్‌ ఫార్మా ఈజీఎంకు ఇవాళే ఎక్స్‌డేట్‌

టొరెంట్‌ ఫార్మా తుది డివిడెండ్‌కు ఇవాళే రికార్డ్‌ డేట్‌

10శాతం నుంచి 5శాతానికి తగ్గిన దీపక్‌ ఫెర్టిలైజర్స్‌, గోదావరి పవర్‌ ప్రైస్‌బాండ్‌

20శాతం నుంచి 10శాతానికి తగ్గిన గ్లోబస్‌ స్పిరిట్స్‌, సాగర్‌ సిమెంట్స్‌, శ్రేయీ ఇన్‌ఫ్రా ప్రైస్‌బాండ్‌

షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి మారనున్న నవభారత్‌ వెంచర్స్‌, రోసెల్‌ ఇండియా, ప్రిసిషన్‌ కామ్‌షాఫ్ట్స్‌, జువారీ అగ్రో కెమికల్స్‌, ఇన్‌సెక్టిసైడ్స్‌ ఇండియా, జైకార్ప్‌, ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌

షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌ నుంచి వైదొలగనున్న ఆప్టెక్‌, ఆస్ట్రా మైక్రోవేవ్‌, డిష్‌ టీవీ, ఎబిక్స్‌క్యాష్‌ వరల్డ్‌, ఆర్‌కామ్‌

ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి మారనున్న ఆర్‌కామ్‌, వీఏ టెక్‌ వాబాగ్‌, శ్రేయీ ఇన్‌ఫ్రా, సాగర్‌ సిమెంట్స్‌


bse nse sensex nifty stock market sgx nifty telugu exchange news