అతిపెద్ద కుంభకోణానికి కారణమిదే.!

2022-06-23 07:51:58 By Marepally Krishna

img

బ్యాంకింగ్‌ రంగంలో బయటపడిన అతిపెద్ద కుంభకోణం

రూ.34,615 కోట్ల బ్యాంకు మోసానికి సంబంధించి డీహెచ్‌ఎఫ్‌, ఆ సంస్థ సీఎండీ, డైరెక్టర్లు తదితరులపై సీబీఐ కేసు నమోదు

2010-18 మధ్య యూనియన్‌ బ్యాంక్‌ నేతృత్వంలో రూ.42,871 కోట్ల విలువైన రుణాలను ఇచ్చిన 17 బ్యాంకుల కన్సార్షియం

సొంత ఆస్తులు, పెట్టుబడుల కోసం ఈ నిధులను డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ మళ్లించినట్లు ఆరోపణలు

రుణాల కోసం తప్పుడు రిటైల్‌ ఖాతాలు సృష్టించారని యూనియన్‌ బ్యాంక్‌ ఫిర్యాదు

అమరిల్లిస్‌ రియల్టర్స్‌కు చెందిన సుధాకర్‌ శెట్టితోపాటు మరో 8 మంది బిల్డర్ల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన సీబీఐ

ఆరోపణలు ఎదుర్కొంటోన్న వారికి సంబంధించిన ఇళ్ళు, కార్యాలయాల్లో నిన్న సీబీఐ అధికారుల సోదాలు

2019 నుంచి రుణాల చెల్లింపులను నిలిపివేసిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌


bse nse stock market bull bear loss profit trading Telugu News