తగ్గిన కరోనా కేసులు! కానరాని లోకాలకి ఫ్లయింగ్ సిక్! పేటిఎం యమాజోరు! ట్విట్టర్‌కి క్లాస్ పీకిన హౌస్కమిటీ! కార్పోరేట్ న్యూస్ @ 11

2021-06-19 11:43:52 By Anveshi

img

భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు
గత 24 గంటల్లో 60753మందికి సోకిన వైరస్

 

ఫ్లయింగ్ సిక్ మిల్కా సింగ్ కన్నుమూత
కరోనా నుంచి కోలుకున్నా, వెంటాడిన మృత్యువు


రెండు మూడు రోజుల్లో కోలుకుంటానన్నాడు 
చెప్పింది చెప్పినట్లే చేసినా, మరణాన్ని తప్పించుకోలేకపోయిన మిల్కా సింగ్

 

 

1.6 బిలియన్ డాలర్ల నిధుల కోసం పేటిఎం వ్యూహాలు
ఐపీఓకి కోసం యమాజోరుగా ప్లాన్లు
తెగ హడావుడి చేస్తోన్న పేమెంట్ యాప్ కంపెనీ

 

 

ఎస్‌బిఐ కార్డ్స్ పేమెంట్స్ సర్వీసెస్‌ నుంచి కార్లైల్ నిష్క్రమణ
5.1శాతం వాటా విక్రయంతో రూ.4811కోట్ల రాబడి

 


మా దేశంలో మీ నిబంధనలు నడవవ్
భారత చట్టాలకు లోబడే పనులు చేసుకోవాలంటూ ట్విట్టర్‌కి పార్లమెంటరీ కమిటీ క్లాసు

 

 

వెబ్ సిరీస్‌లపై ఇంటర్నేషనల్ స్టార్ల మోజు
అట్లాస్‌లో మెరవనున్న జెన్నిఫర్ లోపెజ్


( ఈ రోజు ఉదయం మన సైట్‌కి హోస్ట్ సర్వీస్ అందిస్తోన్న ప్రొవైడర్‌కి తలెత్తిన సమస్యతో హోమ్‌పేజ్ వ్యూయర్స్‌కి అందుబాటులో లేకుండా పోయింది. ఇప్పుడు తిరిగి యధావిధిగా పని చేస్తుంది. గమనించగలరు)


corporate news atlas jennifer lopez milka singh died corona cases twitter sbi cards