బడ్జెట్ తర్వాత ధరలు పెరిగే వస్తువులు
మొబైల్ ఫోన్లు, డైమండ్ జ్యూయెలరీ, లెదర్ షూస్, యూరియా
ఆటో స్పేర్ పార్ట్ట్స్, ఇంపోర్టెడ్ క్లాత్స్, వంటనూనెలు, పప్పులు, కాబూలీ చనా, ఆపిల్స్
లిక్కర్ ఉత్పత్తులు,సోలార్ ఇన్వర్టర్లు,ఛార్జర్లు,సోలార్ లాంతర్లు
ముడి పామాయిల్,సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్,ఆపిల్ పళ్లు, లెంటిల్,కాబూలీ చనా
ధరలు తగ్గే జాబితా
ఐరన్, స్టీల్, నైలాన్ క్లాత్స్, రాగి వస్తువులు
డ్రై క్లీనింగ్ వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు
వెండి,బంగారం (కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు కారణంగా)ఇన్సూరెన్స్ ఉత్పత్తులు, నాఫ్తా