లక్ష కోట్ల కంపెనీగా దివీస్

2020-12-19 11:14:00

img

తొలి తెలుగు కంపెనీ

హైదరాబాద్‌ కు చెందిన దివీస్‌ లేబొరేటరీస్‌ ఫార్మా కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. లక్ష కోట్ల దాటింది. గురువారమే ఈ మార్కు అందుకుంది కంపెనీ. ప్రస్తుతం BSE, NSEల్లో ట్రేడవుతున్న ఫార్మా కంపెనీల్లో సన్‌ ఫార్మా, దివీస్‌ లేబొరేటరీస్‌ మాత్రమే రూ.లక్ష కోట్లకు మించిన మార్కెట్‌ క్యాప్‌ కలిగి ఉన్నాయి. రూ.1.40 లక్షల కోట్లతో సన్‌ ఫార్మా ముందువరసలో ఉంది.
దివీస్‌ ల్యాబ్‌ షేరు హాట్‌హాట్‌గా ట్రేడవుతోంది. 12 నెలల్లో 109 శాతం పెరిగింది. మార్కెట్‌ క్యాప్‌ పరంగా చూస్తే ప్రస్తుతం దివీస్‌ ల్యాబ్‌  దేశంలోనే అతిపెద్ద కంపెనీల్లో 30వ  స్థానంలో ఉంది. కంపెనీ అధినేత దివీమురళ కూడా ఫార్చూన్ జాబితాలో చోటు సంపాదిచారు. దేశంలో అత్యంత కుబేరుల్లో ఒకరు. తెలుగురాష్ట్రాల్లో అత్యంత సంపన్నుడుగా ఉన్నారు.


Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending