ఈ రోజు బడ్జెట్ వచ్చే రూట్ మ్యాప్ ఇదే..

2021-02-01 09:38:27 By Y Kalyani

img

ఈ రోజు బడ్జెట్ వచ్చే రూట్ మ్యాప్ ఇదే..

1. నిర్మలా సీతారామన్ సహచర మంత్రులతో కలిసి నార్త్ బ్లాక్ నుంచి బయలుదేరుతారు
2. ఆర్థికమంత్రిత్వ శాఖ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి బ్రీఫ్ చేస్తారు
3. అక్కడి నేరుగా పార్లమెంటుకు వస్తారు
4.10.15కు కేబినెట్ సమావేశం అయి బడ్జెట్ ను ఆమోదిస్తారు
5.11గంటలకు లోక్ సభ సమావేశమై బడ్జెట్ ప్రవేశపెట్టమని అడుగుతారు
6.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం
7. తర్వాత బడ్జెట్ వాయిదా పడుతుంది
8.నరేంద్రమోదీ తన స్పందన తెలియజేస్తారు

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending