కీలక రంగాలకు దక్కిన కేటాయింపులు

2021-02-01 22:32:25 By Y Kalyani

img

కీలక రంగాలకు దక్కిన కేటాయింపులు

బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలున్నాయి. స్టాక్ మార్కెట్లు మాత్రం సానుకూలంగా స్పందించాయి. మిడిల్ క్లాస్ కాస్త డిజప్పాయింట్ అయినా.. బడ్జెట్‌ను పరిశీలిస్తే శాఖలవారీగా కేటాయింపులు మాత్రం పెరిగాయి. ర‌క్ష‌ణ రంగం టాప్ లో ఉండగా.. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మౌలిక రంగాలు కీలకంగా ఉన్నాయి. 

కీలకం రంగాలు..కేటాయింపులు
హోంశాఖ:  రూ.1,66,547 కోట్లు
రూరల్ డెవలప్ మెంట్ : రూ.1,33,690 కోట్లు
అగ్రి మరియు ఫార్మర్ వెల్ఫేర్: రూ.1,31,531 కోట్లు
నేషనల్ హైవేస్ : రూ.1,18,101 కోట్లు
రైల్వే: రూ.1,10,055 కోట్లు
ఎడ్యుకేషన్ : రూ.93,224 కోట్లు
హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ : రూ.73,932 కోట్లు
హౌసింగ్ : రూ.54,581 కోట్లు
స్వచ్ఛ భారత్: రూ.1,41,678 కోట్లు
ఆత్మ నిర్భర్ స్వస్థ్ యోజన రూ.64,180 కోట్లు


budget stocks market bull berish