February 2, 9:39 am : 360కు పైగా పాయింట్లు లాభాల్లో నిఫ్టీ
February 2, 9:39 am : 1200 పాయింట్లకు పైగా లాభాల్లో సెన్సెక్స్
February 2, 9:38 am : లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు
February 1, 11:48 pm : సెబీ, డిపాజిటరీ, SCRA,ప్రభుత్వ సెక్యూరిటీల చట్టాల ఏకీకృతం
February 1, 11:48 pm : డిస్కమ్ రెస్క్యూ కోసం ఐదేళ్లలో రూ.3 లక్షల కోట్లు
February 1, 11:47 pm : మూడేళ్లలో 7 మెగా టెక్స్టైల్ పార్కులు
February 1, 11:47 pm : బీమాలో FDI 49శాతం నుంచి 74శాతానికి పెంపు
February 1, 11:47 pm : డిజిన్విస్టిమెంట్ టార్గెట్ రూ. 1.75 లక్షల కోట్లు
February 1, 11:47 pm : రూ.20వేల కోట్లతో డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ DFI
February 1, 11:47 pm : బ్యాడ్ బ్యాంక్,PSUలకు రూ.20వేల కోట్లు
February 1, 11:47 pm : స్థూల వ్యయం 13% పెరిగింది రూ.35 లక్షల కోట్లు
February 1, 11:47 pm : ఇన్ఫ్రాకు 34.5% అదనంగా రూ.5.54 లక్షల కోట్లు
February 1, 11:47 pm : హెల్త్ సెక్టార్ కు 137% అదనపు కేటాయింపులు
February 1, 11:47 pm : FY26నాటికి ద్రవ్యలోటు 4.5% అంచనా
February 1, 11:46 pm : ద్రవ్య లోటు FY21లో 9.5%
February 1, 11:46 pm : ప్రసంగ సమయంలో 3.5% ర్యాలీ
February 1, 10:09 pm : 1997లో బడ్జెట్ డే మార్కెట్ 6.5 శాతం గెయిన్
February 1, 10:08 pm : 1999లో బడ్జెట్ డే 5.13శాతం లాభపడ్డ మార్కెట్
February 1, 10:07 pm : 22 ఏళ్ల తర్వాత బడ్జెట్ డే మార్కెట్ రికార్డు గెయిన్
February 1, 1:18 pm : ఫిబ్రవరి 2, 2021 నుంచి అగ్రి ఇన్ఫ్రా సెస్ విధింపు అమలు
February 1, 1:18 pm : ఆల్కహాల్ ఉత్పత్తులపై 100 శాతం అగ్రి ఇన్ఫ్రా సెస్
February 1, 1:18 pm : కాటన్ పై 5 శాతం అగ్రి ఇన్ఫ్రా సెస్
February 1, 1:18 pm : లెంటిల్పై 20 శాతం అగ్రి ఇన్ఫ్రా సెస్
February 1, 1:18 pm : గోల్డ్, సిల్వర్, డోర్ బీస్ పై 2.5 శాతం అగ్రి ఇన్ఫ్రా సెస్
February 1, 1:18 pm : కాబూలీ చనాపై 30 శాతం అగ్రి ఇన్ఫ్రా సెస్
February 1, 1:17 pm : కోల్, లిగ్నైట్, పీట్ పై 1.5 శాతం అగ్రి ఇన్ఫ్రా సెస్
February 1, 1:17 pm : యాపిల్స్‌పై 35 శాతం అగ్రి ఇన్ప్రా సెస్
February 1, 1:17 pm : సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ 20శాతం పై అగ్రి ఇన్ఫ్రా సెస్
February 1, 1:17 pm : క్రూడ్ పామాయిల్‌పై 17.5 శాతం అగ్రి ఇన్ఫ్రా సెస్
February 1, 1:13 pm : పెట్రోల్‌పై రూ. 2.50.. డీజిల్‌పై రూ. 4 చొప్పున అగ్రి సెస్ విధింపు
February 1, 1:13 pm : కొత్తగా అగ్రి ఇన్ఫ్రా సెస్ విధింపు
February 1, 12:53 pm : 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదనలను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
February 1, 12:51 pm : BREAKING: 2 పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల ప్రైవేటీకరణ
February 1, 12:50 pm : BREAKING: -- న్యూ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సిస్ విధింపు --
February 1, 12:50 pm : అక్టోబర్ 1, 2021 నాటికి కొత్త కస్టమ్స్ డ్యూటీ విధానం
February 1, 12:50 pm : కాటన్ పై డ్యూటీ 0 నుంచి 10 శాతానికి పెంపు
February 1, 12:49 pm : కాటన్ పై డ్యూటీ 0 నుంచి 10 శాతానికి పెంపు
February 1, 12:49 pm : ప్రాన్స్ సీడ్‌పై డ్యూటీ పెంపు
February 1, 12:48 pm : ఆటో విడిభాగాలపై కస్టమ్ డ్యూటీ పెంపు
February 1, 12:48 pm : సోలార్ లాంతర్లపై పన్ను 15 నుంచి 5 శాతానికి తగ్గింపు
February 1, 12:48 pm : నాఫ్తా మీద పన్ను5 శాతానికి తగ్గింపు
February 1, 12:48 pm : బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని సరళీకృతం చేస్తాం
February 1, 12:42 pm : గత కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు జరిగాయి
February 1, 12:41 pm : స్టార్టప్‌లకు ట్యాక్స్ మినహాయింపు మరో ఏడాది కొనసాగింపు
February 1, 12:37 pm : అఫోర్డబుల్ ఇళ్లకు వడ్డీ చెల్లింపులో రాయితీ మరో ఏడాది కొనసాగింపు
February 1, 12:36 pm : REiTలు, INViTలు చెల్లించే డివిడెండ్లకు TDS ిమినహాయింపు
February 1, 12:34 pm : గత బడ్జెట్లో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ తొలగించాం
February 1, 12:33 pm : ఫేస్‌లెస్ ఇన్‌కంట్యాక్స్ అప్పిలైట్ ట్రైబ్యునల్ ఏర్పాటుకు ప్రతిపాదన
February 1, 12:32 pm : పన్ను రిటర్నులను రీఓపెన్ చేసే సమయం 6 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు కుదింపు
February 1, 12:30 pm : 75 ఏళ్లకు మించిన సీనియర్ సిటిజన్స్‌కు.. పెన్షన్, వడ్డీ ఆదాయం మాత్రమే ఉంటే.. ఫైలింగ్ నుంచి మినహాయింపు
February 1, 12:30 pm : ప్రత్యక్ష పన్ను ప్రతిపాదనలు... 2014లో 3.31 కోట్ల నుంచి 2020 నాటికి 6.48 కోట్లకు పెరిగిన పన్ను చెల్లింపుదారులు
February 1, 12:25 pm : ఎఫ్ఆర్బీఎం చట్టానికి సవరణ ప్రతిపాదనలు
February 1, 12:24 pm : 2022లో ద్రవ్య లోటు అంచనా - జీడీపీలో 6.8 శాతం
February 1, 12:24 pm : 2022లో స్థూల మార్కెట్ రుణాల లక్ష్యం రూ. 12 లక్షల కోట్లు
February 1, 12:13 pm : ఆర్ అండ్ డీలో ఇన్నోవేషన్‌కు ప్రోత్సాహం
February 1, 12:12 pm : కొండ ప్రాంతాలలో ఏకలవ్య స్కూల్స్ కోసం రూ. 38 కోట్లు, రూ. 40 కోట్లు కేటాయింపు
February 1, 12:11 pm : ఎన్జీఓలతో భాగస్వామ్యం ద్వారా 100 సైనిక్ స్కూల్స్ ఏర్పాటు
February 1, 12:11 pm : లెహ్, లడఖ్‌లో యూనివర్సిటీ ఏర్పాటు
February 1, 12:11 pm : నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీలో భాగంగా 15 వేల పాఠశాలలు శక్తివంతం
February 1, 12:06 pm : తమిళనాడులో మల్టీ సీవీడ్ పార్క్ ఏర్పాటు
February 1, 12:06 pm : మైక్రో ఇరిగేషన్ కార్పస్ రెట్టింపు - రూ. 10000 కోట్లు
February 1, 12:06 pm : అగ్రి ఇన్ఫ్రా ఫండ్ రూ. 40 వేల కోట్లకు పెంపు
February 1, 12:06 pm : 2022లో అగ్రి క్రెడిట్ లక్ష్యం రూ. 16.5 లక్షల కోట్లు
February 1, 12:05 pm : 5 మేజర్ ఫిషింగ్ హబ్స్ ఏర్పాటు
February 1, 11:56 am : మూడవ పిల్లర్: ఇన్‌క్లూజివ్ డెవలప్మెంట్
February 1, 11:55 am : 2021-22లో డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 1.75 లక్షల కోట్లు
February 1, 11:54 am : Pawan Hans, Air Indiaలలో కూడా డిజిన్వెస్ట్‌మెంట్
February 1, 11:53 am : ప్రకటించిన కంపెనీలలో డిజిన్వెస్ట్‌మెంట్ 2022లోనే పూర్తి చేస్తాం
February 1, 11:53 am : ఈ ఏడాదే ఎల్ఐసీ ఐపీఓ.... ప్రత్యేక బిల్ ప్రవేశపెడతాం
February 1, 11:53 am : BPCL, CONCOR, IDBI, BHARAT Earth Movers సహా పలు సంస్థలలో డిజిన్వెస్ట్‌మెంట్ కొనసాగింపు
February 1, 11:53 am : పలు ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ
February 1, 11:51 am : పీఎస్‌యూ బ్యాంకులకు రూ. 20 వేల కోట్లతో రీక్యాప్
February 1, 11:51 am : చిన్న కంపెనీల నిర్వచనంలో టర్నోవర్ పరిమితి రూ. 50 లక్షల నుంచి రూ. 2 కోట్లకు పెంపు
February 1, 11:49 am : FY2022లో రూ. 2 వేల కోట్లకు మించిన విలువతో 7 కొత్త నౌకాశ్రయాలు
February 1, 11:49 am : జల్ జీవన్ మిషన్ యోజన - రూ. 2.87 లక్షల కోట్లు
February 1, 11:49 am : ఇన్వెస్టర్ రక్షణ కోసం కొత్త ఇన్వెస్టర్ ఛార్టర్ ఏర్పాటు
February 1, 11:46 am : BREAKING:: --బీమా రంగంలో FDIలు 74 శాతానికి పెంపు--
February 1, 11:46 am : ఇన్వెస్టర్ రక్షణ కోసం కొత్త ఇన్వెస్టర్ ఛార్టర్ ఏర్పాటు
February 1, 11:45 am : 2023 నాటికి 100 శాతం బ్రాడ్ గేజ్ విద్యుదీకరణ
February 1, 11:45 am : సిటీ గ్యాస్ విస్తరణలో భాగంగా మరో 100 జిల్లాలకు పైప్ గ్యాస్
February 1, 11:43 am : FY2022లో రూ. 2 వేల కోట్లకు మించిన విలువతో 7 కొత్త నౌకాశ్రయాలు
February 1, 11:40 am : జల్ జీవన్ మిషన్ యోజన - రూ. 2.87 లక్షల కోట్లు
February 1, 11:39 am : FY2022 ఫిస్కల్ డెఫిసిట్ జీడీపీలో 9.5 శాతం - బ్లూమ్‌బెర్గ్
February 1, 11:38 am : నాగపూర్ మెట్రో - 5976 కోట్లు
February 1, 11:38 am : బెంగళూరు మెట్రో - 58.19 కి.మీ. 14,788 కోట్లు
February 1, 11:37 am : చెన్నై మెట్రో రైల్వే ఫేజ్ -2 - రూ. 63242 కోట్లు
February 1, 11:36 am : 27 నగరాల్లో నిర్మాణంలో 1016 కి.మీ మెట్రో రైల్
February 1, 11:34 am : తమిళనాడులో నేషనల్ హైవేస్ ప్రాజెక్టులకు రూ. 1.03 లక్షల కోట్లు
February 1, 11:33 am : ఇటార్సీ నుంచి విజయవాడకు నార్త్-సౌత్ కేరిడార్
February 1, 11:33 am : అస్సాంలో 3300 కోట్లతో మూడేళ్లలో రూ. 35 వేల కోట్ల పనులు
February 1, 11:33 am : అస్సాంలో రూ. 19 వేల కోట్ల పనులు
February 1, 11:32 am : 600 కి.మీ ముంబై-కన్యాకుమారి సెక్షన్
February 1, 11:32 am : కేరళలో రోడ్ ప్రాజెక్టులకు రూ. 25000 కోట్లు
February 1, 11:32 am : ఈ ఏడాది 11,000 కి.మీ. రోడ్ ప్రాజెక్టుల పూర్తి చేస్తాం
February 1, 11:29 am : రాష్ట్రాలు, అటానమస్ బాడీస్‌కు కేపెక్స్గా రూ. 2 లక్షల కోట్లు అందిస్తాం
February 1, 11:29 am : FY2021లో రూ. 4.39 లక్షల కోట్లు
February 1, 11:29 am : FY2022లో మూలధన వ్యయం అంచనా రూ. 5.54 లక్షల కోట్లు
February 1, 11:27 am : డీఎఫ్ఐ ఏర్పాటుకు కొత్త బిల్, రూ. 20 వేల కోట్లు కేటాయింపు
February 1, 11:27 am : రూ. 5000 కోట్లకు మించిన ప్రాజెక్టులు NAHI Invt. కు బదలాయింపు
February 1, 11:26 am : కొత్త ఇన్ఫ్రా ప్రాజెక్టులకు నేషనల్ అస్సెట్ మానిటైజేషన్ పైప్‌లైన్
February 1, 11:25 am : NHAI, PGCIL ఆధ్వర్యంలో అస్సెట్ మానిటైజేషన్ డ్యాష్‌బోర్డ్ ఏర్పాటు చేస్తాం
February 1, 11:25 am : ఇన్ఫ్రా, రియాల్టీ రంగాల్లో ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు నిబంధనలు సరళతరం
February 1, 11:23 am : 7400 ప్రాజెక్టులకు నేషనల్ ఇన్ఫ్రా పైప్‌లైన్ విస్తరణ
February 1, 11:22 am : మెగా ఇన్వెస్ట్మెంట్ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు
February 1, 11:22 am : మూడేళ్లలో 7 టెక్స్టైల్స్ పార్కుల ఏర్పాటు
February 1, 11:21 am : రెండో పిల్లర్: ఫిజికల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
February 1, 11:20 am : ఆరోగ్యం కోసం బడ్జెట్లో మొత్తం రూ. 228428 కోట్లు
February 1, 11:19 am : 15 ఏళ్ల జీవితకాలం మించిన వాహనాల కోసం ప్రత్యేక పథకం- త్వరలో వివరాలు
February 1, 11:19 am : వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పై ప్రత్యేక పథకం
February 1, 11:18 am : ఐదేళ్లలో అర్బన్ స్వచ్ఛ్ భారత్‌కు రూ. 141678 కోట్లు
February 1, 11:17 am : మిషన్ పోషణ్ 2.0 ప్రారంభిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటన
February 1, 11:17 am : నేషనల్ హెల్త్ మిషన్‌కు అదనంగా ఆత్మ నిర్భర్ స్వస్థ్ యోజన
February 1, 11:15 am : ఆత్మ నిర్భర్ స్వస్థ్ యోజనకు రూ. 64180 కోట్లు కేటాయింపు
February 1, 11:14 am : ఆత్మ నిర్భర్ స్వస్థ్ యోజన ప్రారంభిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటన
February 1, 11:14 am : ఆరోగ్యం కోసం మూడు అంశాలపై దృష్టి నిలిపాం
February 1, 11:14 am : మొదటి పిల్లర్: హెల్త్ అండ్ వెల్బీయింగ్
February 1, 11:14 am : బడ్జెట్ 2021కు మొత్తం ఆరు పిల్లర్స్
February 1, 11:10 am : అంతర్జాతీయ మహమ్మారి కారణంగా దేశ జీడీపీ వృద్ధి రేటుపై తీవ్ర ప్రభావం
February 1, 11:10 am : మొత్తం కొవిడ్ ప్యాకేజీల విలువ రూ. 27.1 లక్షల కోట్లు
February 1, 11:10 am : కొవిడ్ నివారణకు మద్దతు ఇచ్చేందుకు ప్రకటించిన ప్యాకేజీల విలువ జీడీపీలో 13 శాతం
February 1, 11:10 am : మీ అందరి మద్దతుతో డిజిటల్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం
February 1, 11:05 am : ఆర్థిక వ్యవస్థ రికవరీ కోసం గతేడాది మే నెలలో ఆత్మ నిర్భర్ ప్యాకేజీలు అందించాం
February 1, 11:05 am : గతంలో ఎన్నడూ చూడని పరిస్థితుల మధ్య ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం
February 1, 11:02 am : పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
February 1, 10:58 am : బడ్జెట్ 2021ను ఆమోదించిన కేంద్ర కేబినెట్
February 1, 10:02 am : తొలిసారిగా పేపర్ లెస్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి
February 1, 9:49 am : గత 10 బడ్జెట్ డేస్ లో 6 సార్లు నష్టాల్లోనే స్టాక్స్
February 1, 9:46 am : బడ్జెట్ కోసం స్పెషల్ యాప్ UNION BUDGET APP రెడీ
February 1, 9:43 am : వ్యవసాయరంగంలో వినూత్న ఆవిష్కరణలకు బడ్జెట్లో ప్రాధాన్యత
February 1, 9:41 am : నార్త్ బ్లాక్ నుంచి రాష్ట్రపతి భవన్ కు బయలుదేరిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
February 1, 9:40 am : లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు
February 1, 8:20 am : కొత్తగా వైద్య పరిశోధనా సంస్థల ఏర్పాటుకు అవకాశం!!
February 1, 8:20 am : భారత్‌మాల, సాగర్మాల ప్రాజెక్టులకు కేటాయింపుల పెంపు??
February 1, 8:20 am : ఈ-మండీలకు రూ.800-1000 కోట్లు కేటాయించే అవకాశం
February 1, 8:20 am : వంటగ్యాస్‌పై ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీల పెంపు
February 1, 8:20 am : బంగారం దిగుమతులపై సుంకాలు తగ్గించే ఛాన్స్
February 1, 8:20 am : ఆర్అండ్డీ, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం
February 1, 8:20 am : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రూ.6వేల నుంచి రూ.8-10వేల వరకు పెంపు
February 1, 8:20 am : తయారీ రంగాన్ని ప్రోత్సాహించడానికి ఎంఎస్ఎంఈలకు వరాలు
February 1, 8:19 am : పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు
February 1, 8:19 am : పన్ను శ్లాబుల్లో మార్పులు, ఆదాయపన్ను మినహాయింపులు పెరిగే అవకాశం
February 1, 8:19 am : డిఫెన్స్ రంగంలోనూ ఈసారి కేటాయింపులు పెరిగే అవకాశం
February 1, 8:19 am : టీకాలు, మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయించే ఛాన్స్
February 1, 8:19 am : వివిధ రంగాల్లో ప్రైవేట్, విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం పలికే చర్యలు
February 1, 8:19 am : రైల్వే, బ్యాంకింగ్ రంగంలోనూ సంస్కరణలు తెచ్చే ఛాన్స్
February 1, 8:19 am : ప్రభుత్వ రంగ సంస్థలైన బీపీసీఎల్, ఎయిర్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్లను ప్రైవేటీకరణ చేసే అవకాశం
February 1, 8:19 am : ఆరోగ్య రంగంలో కొత్త పథకాన్ని ప్రారంభించే ఛాన్స్, కరోనా సుంకం విధించే అవకాశం
February 1, 8:18 am : ఇన్ఫ్రా, హెల్త్‌కేర్ రంగాలకు ఈ బడ్జెట్లో అధిక కేటాయింపులు ఉండే ఛాన్స్
February 1, 8:18 am : కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో ఈ బడ్జెట్‌కు ఎంతో ప్రాముఖ్యం
February 1, 8:18 am : ఇవాళ ఉదయం 11గంటలకు లోక్‌సభలో ఆత్మ నిర్భర్ భారత్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్