Workshop

విశాఖ వర్క్‌షాప్‌లో..
టీవీ5 మనీ, ప్రాఫిట్‌యువర్‌ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ అందించిన 16 మల్టీ బ్యాగర్స్ రికమెండేషన్స్

విశాఖపట్నంలో జూన్ 10, 11 తేదీలలో రెండు రోజుల పాటు ఫండమెంటల్ అండ్ టెక్నికల్ వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. ఇక్కడ జరిగిన వర్క్‌షాప్‌లో వందలాది మంది అనుభవజ్ఞులైన మదుపర్లతో పాటు, ఔత్సాహిక యువ ఇన్వెస్టర్లు అనేక మంది హాజరయ్యారు. స్టాక్ మార్కెట్ నిపుణులు కుటుంబరావు, బాలసుబ్రమణ్యం, వసంత్‌ కుమార్‌, రాజేంద్ర, శేషు, అరవింద్, నరసింగరావులు మార్కెట్‌పై విశ్లేషణ అందించారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని భావించినా, వీలు కుదరని వారికి ప్రాఫిట్‌యువర్‌ట్రేడ్ ఓ అద్భుతమైన అవకాశం అందిస్తోంది.

విశాఖ వర్క్‌షాప్‌లో అందించిన ఎక్స్‌పర్ట్ రికమెండేషన్స్‌తో పాటు పూర్తి మెటీరియల్‌ను ప్రాఫిట్‌యువర్‌ట్రేడ్‌.ఇన్ రీడర్స్ రూ. 1500 చెల్లించడం ద్వారా పొందవచ్చు. మల్టీబ్యాగర్స్ సహా మొత్తం 15 స్టాక్ రికమెండేషన్స్ అందుతాయి. మల్టీబ్యాగర్ రికమెండేషన్స్ కావాలసిన వారు.. కింద ఇచ్చిన వివరాల ప్రకారం చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.

Bank details for cash deposits & online tranfers.

A/c Name:Profit Your Trade.in

Current AC NO- 35422152536

IFSC–SBIN0004155

STATE BANK OF INDIA,PBB Branch, Jubilee hills, HYDERABAD.

kindly share your transaction details to Mail ID: support@profityourtrade.in
For more info call us @ 8328306600

Value buy recommendations for PYT Subscribers one day in advance. These recommendations will appear on TV5 next day.

workshop hyderabad recommendations