కేడిలా ఔషధానికి యూఎస్‌ ఓకే

కేడిలా ఔషధానికి యూఎస్‌ ఓకే

ఫ్లూకనజోల్‌ ఔషధానికి యూఎస్‌ఎఫ్‌డీఏ తుది అనుమతి మంజూరు చేసిందన్న వార్తలతో కేడిలా హెల్త్‌కేర్‌ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం బీఎస్ఈలో 4.4 శాతం జంప్‌చేసి రూ. 448 వద్ద ట్రేడవుతోంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని బడ్డి ప్లాంట్లో తయారయ్యే ఈ ఔషధాన్ని చర్మ సంబంధ వ్యాధుల చికిత్సకు వినియోగిస్తారు. Profityourtrade Videos