Bangalore conference

త్వరలో టీసీఎస్ బైబ్యాక్ ఆఫర్!

2017-02-16 08:21:05


  త్వరలో టీసీఎస్ బైబ్యాక్ ఆఫర్!

  • త్వరలో టీసీఎస్ బైబ్యాక్‌ 
  • ఫిబ్రవరి 20న బై బ్యాక్‌పై నిర్ణయించనున్న టీసీఎస్
  • రూ. 7500 కోట్లకు సమానమైన షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదన 
  • 1.5 శాతం మార్కెట్‌క్యాప్‌కు సమానమైన షేర్ల బైబ్యాక్
  • బైబ్యాక్‌పై మరో ప్రతిపాదనను కూడా పరిశీలించే అవకాశం
  • 3.9 శాతం విలువైన షేర్ల బైబ్యాక్‌ను పరిశీలిస్తున్న టీసీఎస్
  • రూ. 18,500 కోట్ల విలువైన మార్కెట్‌ క్యాప్‌కు సమానంగా బై బ్యాక్
  • క్యూ3లో రూ. 6,778 కోట్ల నికర లాభం ప్రకటించిన టీసీఎస్
  • రూ. 29,735 కోట్ల ఆదాయం
  • ఇన్వెస్టర్ల నుంచి డివిడెండ్ పాలసీపై సూచనలు అందాయన్న టీసీఎస్
  • షేర్ బైబ్యాక్‌పై కూడా మదుపర్ల నుంచి సూచనలు
  • మదుపర్ల నుంచి అందిన సూచనలను బోర్డ్ పరిశీలించనుందన్న టీసీఎస్ చీఫ్ ఎన్.చంద్రశేఖరన్
  • గత కొన్నేళ్లుగా డివిడెండ్ చెల్లింపులను పెంచుతున్నామని వెల్లడించిన టీసీఎస్
  • అమెరికా నిర్ణయించిన లక్ష డాలర్ల కనీస వేతనం పెద్ద సమస్య కాదని వెల్లడి
  • సంస్థ మేనేజ్మెంట్‌లో మేజర్ మార్పులు అవసరం లేదన్న చంద్రశేఖరన్
  • కార్యకలాపాలలో పెద్దగా మార్పులు ఉండవని వెల్లడి
  • క్లౌడ్, ఆటోమేషన్ విభాగాలపై దృష్టి కేంద్రీకరిస్తామన్న చంద్రశేఖరన్
    


bglre footer