PYT Add


Stocks to follow

2017-01-11 08:42:44


    Stocks to follow

    టాటా మోటార్స్ - జెఎల్ఆర్ సేల్స్‌లో 4 శాతం వృద్ధి. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్‌లో 95081 యూనిట్ల అమ్మకం

    గ్లెన్‌మార్క్ - రాబోయే ఐదేళ్లలో 15-20 శాతం సగటు వార్షిక వృద్ధి నమోదు చేయవచ్చని సంస్థ ధీమా. 

    కెమ్‌బాండ్ - కెమ్ బాండ్ మలేషియాలో 49 శాతం వాటా కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోబోతున్న సంస్థ. 

    ఇవాళ్టి ఎర్నింగ్ రిజల్ట్స్ - సౌత్ ఇండియన్ బ్యాంక్, బ్యాంకో ప్రోడక్ట్స్. 

    భారత్ ఎలక్ట్రానిక్స్ - స్టాక్ స్ప్లిట్‌పై నిర్ణయం తీసుకునేందుకు జనవరి 27న బోర్డ్ సమావేశం. 

    ఇండస్ ఇండ్ బ్యాంక్ - టార్గెట్ ప్రైస్‌ను రూ.1400 నుంచి రూ.1450కి పెంచిన ప్రముఖ గ్లోబల్ రీసెర్చ్ సంస్థ సిఎల్ఎస్ఏ

    శివ సిమెంట్ - శివ సిమెంట్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమైన జెఎస్‌డబ్ల్యు సిమెంట్.

    పెన్నార్ అల్యూమినియం - 0.82 లక్షల నికర నష్టాన్ని ప్రకటించిన సంస్థ. గతేడాది ఇదే క్వార్టర్లో 12.16 లక్షల నష్టాన్ని వెల్లడించిన కంపెనీ. 

    ఫోర్టిస్ హెల్త్ - ఈ సంస్థలో టిపిజి సంస్థ వాటా కొనుగోలు చేసేందుకు ఉత్సాహం. వచ్చే వారంలో డీల్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం. 

    ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ - మిగిలిన పీర్స్‌తో పోలిస్తే ఎర్నింగ్స్‌లో అంచనాలు మించవచ్చని భావిస్తున్న సిఎల్ఎస్ఏ. పారాదీప్ రిఫైనరీ మరింత బలాన్ని ఇస్తుందని అంచనా.