Stocks to watch 11-01-2016

Stocks to watch 11-01-2016

సౌత్ ఇండియన్ బ్యాంక్ - బుధవారం త్రైమాసిక ఫలితాలను వెల్లడించబోతున్న బ్యాంక్.
బీఈఎల్ - స్టాక్ స్ప్లిట్‌ ప్రపోజల్ ఉందంటూ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చిన భారత్ ఎలక్ట్రానిక్స్
అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ - గుజరాత్‌లో రూ.16700 కోట్ల పెట్టుబడికి ముందుకు వచ్చిన ఛైర్మన్ గౌతం అదానీ. వైబ్రంట్ గుజరాత్‌ సమిట్‌లో హామీ.
ఐఎల్ ఎఫ్ ఎస్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ - ఐఎల్ఎఫ్ఎస్ ఇన్ఫ్రా అసెట్, ఐఎల్ఎఫ్ఎస్ ట్రస్టీలో మెజార్టీ వాటాలను తీసుకుంటున్నట్టు వెల్లడించిన సంస్థ.
ఇండస్ ఇండ్ బ్యాంక్ - 30 శాతం పెరిగిన బ్యాంక్ నికర లాభం. మెరుగైన త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన సంస్థ. 



Most Popular

workshop hyderabad recommendations