టాటా ఎలక్సీకి చైనా దన్ను

టాటా ఎలక్సీకి చైనా దన్ను

వీ2ఎక్స్‌ టెస్ట్‌ సిస్టమ్‌కు చైనా నుంచి కొత్త కాంట్రాక్టును పొందినట్లు దేశీ సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ టాటా ఎలక్సీ వెల్లడించింది. స్పైరెంట్‌తో భాగస్వామ్యంలో అభివృద్ధి చేసిన వీ2ఎక్స్‌ సేవలను కాంట్రాక్టులో భాగంగా చైనా ప్రభుత్వ రంగ సంస్థ సీఏఐసీటీ పొందనున్నట్లు తెలియజేసింది. దీంతో టాటా ఎలక్సీ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బీఎస్‌ఈలో 2 శాతం పెరిగి రూ. 1412 వద్ద ట్రేడవుతోంది.Profityourtrade Videos