PYT Add


టెక్నికల్

సరైన సమయంలో, సరైన ప్రైస్ దగ్గర ట్రేడింగ్ చేసేందుకు ప్రాఫిట్ యువర్ ట్రేడ్ టెక్నికల్ కాల్స్ ఉపయుక్తంగా ఉంటాయి. చాలా వేగంగా మార్కెట్ గమనాన్ని తెలుసుకుంటూ లాభాలను ఒడిసిపట్టుకునేందుకు ఈ కాల్స్ దోహదపడతాయి. మా ట్రేడింగ్ ఎక్స్‌పర్ట్స్ బి.రాజేంద్ర, శేషు, సుందర్ రాజా.. మీకు ఇంట్రాడే, పొజిషనల్ కాల్స్‌ ద్వారా ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, లాభనష్టాల నుంచి ఏ సమయంలో బయటపడాలో సబ్‌స్క్రైబర్లకు సూచిస్తారు. రిస్క్‌ మేనేజ్‌మెంట్ ఎలా చేసుకోవాలి అనే ముఖ్య అంశాన్ని వీళ్ల సలహాల ద్వారా తెలుసుకోవచ్చు.

Subscribe here for regular Technical Calls

టెక్నికల్ కాల్స్‌ కోసం సబ్‌స్క్రైబ్ చేయండి

3000

Technical Calls

Profityourtrade’s technical calls guides you on how to make the right trade, at the right time and right price. They will help you identify market moves early so that you can profit from them. Recommended by our trading experts Mr B Rajendra, Mr Seshu and Mr Sundar Raja, these intraday and positional calls advise subscribers when to buy, when to sell, when to get out of a winning or losing position. More importantly, we advise you on how to manage risk.