Market News

సెన్సెక్స్‌ సెంచరీ- రియల్టీ, బ్యాంక్స్‌ అప్‌!

మిడ్‌ సెషన్‌ నుంచీ కొనుగోళ్లు పుంజుకోవడంతో మార్కెట్లు చెప్పుకోదగ్గ లాభాలు ఆర్జించాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 102 పాయింట్లు ఎగసి 32,492కు చేరింది. .....

మార్కెట్లకు పీఎస్‌యూ బ్యాంక్స్‌ సపోర్ట్‌!

ఓవైపు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ కౌంటర్లకు డిమాండ్‌ ఊపందుకోగా.. మరోపక్క రియల్టీ, ఐటీ, మెటల్‌ రంగాలు సైతం 1-.06 శాతం మధ్య .....

ఒడిదుడుకుల మార్కెట్లో చిన్న షేర్లు వీక్‌

హెచ్చుతగ్గుల నడుమ కదులుతున్న మార్కెట్లో చిన్న షేర్లు బలహీనంగా కదులుతున్నాయి. ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో లాభాలతో మొదలైన మార్కెట్లు ఆపై ఒడిదుడులకులకు .....

యూరోపియన్‌ మార్కెట్ల ఫ్లాట్‌ ఓపెనింగ్

తాజా ఎన్నికలలో ప్రస్తుత జపనీస్‌ ప్రధాని షింజో అబే పార్టీ భారీ విజయాన్ని సాధించడం.. అమెరికన్‌ సెనేట్‌ బడ్జెట్‌ ప్లాన్‌కు ఆమోదం .....

నష్టాలలోకి మార్కెట్లు- ఫార్మా డీలా

లాభాలతో సానుకూలంగా మొదలైన మార్కెట్లు అమ్మకాలు పెరగడంతో నష్టాల బాట పట్టాయి. ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ప్రస్తుతం సెన్సెక్స్‌ .....

అబే విజయంతో ఆసియాకు జోష్‌

ప్రస్తుత జపనీస్‌ ప్రధాని షింజో అబే పార్టీ కూటమి తాజా ఎన్నికల్లో సూపర్‌ మెజారిటీని సాధించడంతో ఆసియా మార్కెట్లు జోరందుకున్నాయి. 465 .....

లాభాలతో- ఐటీ, మెటల్‌ అండ!

ప్రపంచ మార్కెట్ల సానుకూలతల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు చెప్పుకోదగ్గ లాభాలతో కదులుతున్నాయి. సెన్సెక్స్‌ 52 పాయింట్లు పెరిగి 32,442ను తాకగా.. .....

అమెరికా మార్కెట్లకు సెనేట్‌ కిక్‌

గత రెండు వారాలుగా లాభాల ర్యాలీలో సాగుతున్న అమెరికా స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం మరోసారి సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. డోజోన్స్‌ 165 .....

10,200 మార్క్‌ దాటిన నిఫ్టీ

ఆసియా మార్కెట్ల సపోర్ట్‌తో ప్రస్తుతం దేశీయ సూచీలు లాభాల్లో ట్రేడవుతోన్నాయి. సెన్సెక్స్‌ 150 పాయింట్ల లాభంతో 32,540 వద్ద.. నిఫ్టీ 57 .....

బడ్జెట్‌ ప్లాన్‌కు సెనేట్‌ ఓకే- పసిడి డీలా

ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ప్రతిపాదిత పన్ను సంస్కరణలకు దారి చూపుతూ అమెరికా సెనేట్‌ గురువారం 2018 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ప్లాన్‌కు ఆమోదముద్ర .....

కొత్త ఏడాది తొలి రోజు... ప్చ్‌-బ్యాంక్స్‌ బోర్లా!

స్టాక్‌ మార్కెట్లో హిందూ ఏడాది 2074 తొలి రోజు మూరత్‌ ట్రేడింగ్‌లో ట్రేడర్లు లాభాల స్వీకరణకే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో మార్కెట్లు .....

ఇంట్రాడే వ్యూ..(అక్టోబర్‌ 19)

నిన్న నెగిటివ్‌గా ఓపెన్‌ అయిన నిఫ్టీ 10,176 నుంచి 10,235కి బౌన్స్‌ అయింది. అయితే ఈ స్థాయిని నిలబెట్టుకోవడంలో విఫలమైన నిఫ్టీ .....

శుక్రవారం మార్కెట్లకు సెలవు

గురువారం దీపావళి పర్వదినం సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. అయితే లక్ష్మీపూజ చేసుకుని షేర్లలో లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలుగా స్టాక్‌ ఎక్స్ఛేంజీలు సాయంత్రం .....

దీపావళి శుభాకాంక్షలు- హిందూ సంవత్‌ 2074 షురూ!

పాఠకులు, సబ్‌స్క్రయిబర్లకు దీపావళి శుభాకాంక్షలు. దీపావళి పర్వదినం సందర్భంగా గురువారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ముహూరత్‌ ట్రేడింగ్‌ను నిర్వహించనున్నాయి. సాయంత్రం 6.15కు ప్రీమార్కెట్‌ .....

సంవత్ 2073 చివరి రోజు నష్టాలే! 

నాలుగు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. సంవత్‌ 2073 చివరి రోజు దేశీ స్టాక్  మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. రోజులో .....

యాక్సిస్‌ షాక్‌- ఆర్‌ఐఎల్‌ అండ

మార్కెట్లు నామమాత్ర నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ దిగ్గజాలలో క్యూ2 ఫలితాలు నిరాశ పరచడంతో యాక్సిస్‌ బ్యాంక్‌ 9.4 శాతం కుప్పకూలింది. ఈ .....

మార్కెట్ల నామమాత్ర టర్న్‌అరౌండ్‌!

తొలి నుంచీ నష్టాల బాటలో సాగుతున్న మార్కెట్లు ప్రస్తుతం లాభాల్లోకి ప్రవేశించాయి. సెన్సెక్స్‌ 4 పాయింట్లు పెరిగి 32,613కు చేరింది. అయితే .....

యూరప్‌ మార్కెట్లు సానుకూలమే!

కారెఫోర్‌, రెకిట్‌ బెంకిసర్‌, జలాండో తదితర బ్లూచిప్స్‌ ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో యూరొపియన్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ఫ్రాన్స్‌ ఇండెక్స్‌ సీఏసీ .....

అన్ని రంగాలూ నేలచూపే!

అటు ట్రేడర్లు, ఇటు ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపుతుండటంతో మార్కెట్లు నేలచూపులకే పరిమితమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బలహీనంగా మొదలైన మార్కెట్లు ప్రస్తుతం .....

బ్యాంక్‌ షేర్లలో భారీ అమ్మకాలు!

ప్రధానంగా బ్యాంకింగ్‌ రంగం అమ్మకాలతో నీరసించడంతో మార్కెట్లు వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 107 పాయింట్ల క్షీణతతో 32,502కు చేరగా.. నిఫ్టీ .....

మార్కెట్లకు బ్యాంకింగ్‌ దెబ్బ!

అటు ప్రభుత్వ ఇటు ప్రయివేట్‌ రంగ బ్యాంక్‌ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకోవడంతో మార్కెట్లు డీలాపడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 110 పాయింట్లు క్షీణించి .....

అటూఇటుగా ఆసియా మార్కెట్లు!

చైనా పార్టీ కాంగ్రెస్‌ సమావేశాలపై కన్నేసిన ఆసియా స్టాక్‌ మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. 19వ పార్టీ కాంగ్రెస్‌ సమావేశాలు మొదలైన నేపథ్యంలో .....

నష్టాలతో మొదలు- బ్యాంక్స్‌ పతనం!

ప్రధానంగా ప్రభుత్వ, ప్రయివేట్‌ రంగ బ్యాంక్‌ స్టాక్స్‌లో అమ్మకాల కారణంగా దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 110 పాయింట్ల .....

23,000 శిఖరంపై డోజోన్స్‌!

గత రెండు వారాలుగా లాభాల దూకుడు చూపుతున్న అమెరికా స్టాక్‌ మార్కెట్లు మంగళవారం మరోసారి సరికొత్త రికార్డులను సాధించాయి. అమెరికా చరిత్రలో .....

నష్టాల ఓపెనింగ్‌ చాన్స్‌?!

దేశీ స్టాక్ మార్కెట్లు నేడు ప్రతికూలం(నెగిటివ్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్ నిఫ్టీ) 34 పాయింట్లు క్షీణించి 10,228 .....

[1] [2] [3] [next] Records 1 - 25 of 5694 [Total 228 Pages]

Most Popular